Movie Name | Where is The Venkatalakshmi |
Song Name | Ye Mayo Chesindo |
Singer (s) | Hari Gowra |
Lyrics | Balaji |
Composer | Hari Gowra |
Click here for Where is The Venkatalakshmi Full Movie Download
Ye Mayo Chesindo Song English Lyrics
Ye Maayo Chesindo
Ye Manthram Vesimdho
Chupultho Teesinde Pranam
Voorinche Andam
Oohallo Aanadham
Gundello Guchindhe Banam..
Aa Kuluke O Churakai
Ee Godave Techipettinde
Aa Hoyale O Railai
Lolopala Koothapettindhe
Challesi Poyinde Aa Soyagaalu
Pindesinattundhe Vontlo Naralu
Pettesi Poyimdhe Bugga Santhakalu
Kattesinattunde Ee Santhoshalu
Ye Maayo Chesindo
Ye Manthram Vesimdho
Chupultho Teesinde Pranam
Voorinche Andam
Oohallo Aanadham
Gundello Guchindhe Banam..
Norantha Vooretattu
Vuntade Neetho Jattu
Aa Kattu Bottu Chusthumte
Ne Gutte Tenepattu
Thintame Kastha Pettu
Dooramga Pomake Ottu
Ye Mandhu Challesaavo
Neelo Andam Teesi
Maakosam Puttave Raakaasi
Ye Thindi Thippallevu
Neepai Kanne Vesi
Kallanni Thippave Neekesi
Yedhute Padithe Chilaka Yedhalo Padadha Melika
Valale Visiri Maapai Kalalo Kalisi Premai
Ye Maayo Chesindo
Ye Manthram Vesimdho
Chupultho Teesinde Pranam
Voorinche Andam
Oohallo Aanadham
Gundello Guchindhe Banam…
Ye Mayo Chesindo Song Telugu Lyrics
ఏ మాయ చేసిందో
ఏ మంత్రం వేసిందో
చూపుల్తో తీసిందే ప్రాణం
ఊరించే ఆ అందం
ఊహల్లో ఆనందం
గుండెల్లో గుచ్చిందే బాణం
ఆ కులుకే ఓ చురకై
ఈ గొడవే తెచ్చిపెట్టిందే
ఆ హొయలే ఓ రైలై
లోలోపల కూతే పెట్టిందే
చల్లేసి పోయిందే ఆ సోయగాలు
పిండేసినట్టుందే ఒంట్లో నరాలు
పెట్టేసి పోయిందే బుగ్గ సంతకాలు
కట్టేసినట్టుందే ఈ సంతోషాలు
ఏ మాయ చేసిందో
ఏ మంత్రం వేసిందో
చూపుల్తో తీసిందే ప్రాణం
ఊరించే ఆ అందం
ఊహల్లో ఆనందం
గుండెల్లో గుచ్చిందే బాణం…
నోరంతా ఊరేటట్టు
ఉంటాదే నీతో జట్టు
ఆ కట్టు బొట్టు చూస్తుంటే
నీ గుట్టే తేనెపట్టు
తింటామే కాస్త పెట్టు
దూరంగా పోమాకే ఒట్టు
ఏ మందు చల్లేసావో నీలో అందం తీసి
మాకోసం పుట్టావే రాకాసి
ఏ తిండి తిప్పల్లేవు నీపై కన్నే వేసి
కళ్ళన్నీ తిప్పావే నీకేసి
ఎదుటే పడితే చిలక, ఎదలో పడదా మెలిక.
వలలే విసిరే మాపై, కలలో కలిసి ప్రేమై.
ఏ మాయ చేసిందో
ఏ మంత్రం వేసిందో
చూపుల్తో తీసిందే ప్రాణం
హో’ ఊరించే ఆ అందం
ఊహల్లో ఆనందం
గుండెల్లో గుచ్చిందే బాణం…